వార్తలకు తిరిగి వెళ్లండి

నిజాంబాద్ నగరంలోని దుబ్బ చౌరస్తా నుండి గణేష్ శోభాయాత్ర రథం ప్రారంభమై ప్రభాత్ థియేటర్, శివాజి చౌక్, లలిత మహల్ థియేటర్ , శ్రద్దానంద్ గంజి, 1 టౌన్ పోలీస్ స్టేషన్ , నెహ్రూ పార్క్, పవన్ థియేటర్ చౌరస్తా , బర్కత్పుర రోడ్డు, గురుద్వారా, ఓల్డ్ టూ టౌన్ , లక్ష్మీ మెడికల్, కోటగల్లి, గోల్ హనుమాన్ చౌరస్తా, పులాంగ్ చౌరస్తా, వినాయకుల బావి వరకు నిర్వహించడం జరుగుతుందని సీపీ సాయి చైతన్య, నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...

