వార్తలకు తిరిగి వెళ్లండి

సీపీఎం సీనియర్ నాయకులు, రైతు సంఘం అఖిల భారత ఉపాధ్యక్షులు కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.ఆయన మృతికి సీపీఎం సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. మల్లారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఆయన మృతికి సంతాపంగా మౌనం పాటించారు.
కార్యక్రమంలో సీపీఎం నాయకులు పాల్గొన్నారు
Comments
Loading comments...

