Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సారంగాపూర్‌లో ప్రకృతి అందాలు..

Follow Udayam on Google
puppala mahipal Aug 11, 2026 8:21 PM జగిత్యాలGeneral
సారంగాపూర్‌లో ప్రకృతి అందాలు.. - Udayam
జగిత్యాల జిల్లా సారంగాపూర్ అడవి ప్రాంతంలోని పచ్చని చెట్లు,చల్లని వాతావరణం సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.ఫొటో షూటింగ్‌ల కోసం యువత,కుటుంబాలు చుట్టుపక్కల జిల్లాల నుంచి తరలివస్తున్నారు. ప్రకృతి అందాలను కాపాడేందుకు ప్లాస్టిక్‌ వినియోగాన్ని నివారించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...