వార్తలకు తిరిగి వెళ్లండి

మండల కేంద్రంలో జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పలు అభివృద్ధి పనులకు భూమిపూజలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. రూ.10 లక్షలతో జాగృతి మహిళా సమాఖ్య భవనం, రూ.10 లక్షలతో సీసీ రోడ్డు, రూ.3 లక్షలతో రామాలయం వద్ద మరుగుదొడ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు.
అనంతరం రైతు వేదికలో 13 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు రూ.13 లక్షలు, 28 మంది సీఎంఆర్‌ఎఫ్ లబ్ధిదారులకు రూ.10.70 లక్షల చెక్కులను పంపిణీ చేశారు.
Comments
Loading comments...

