Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సారాయి కేసుల నిందితుడిపై పీడీ యాక్ట్

Follow Udayam on Google
sanjay Sep 20, 2026 9:51 AM జాతీయంGeneral
సారాయి కేసుల నిందితుడిపై పీడీ యాక్ట్ - Udayam
పలు సారాయి కేసుల్లో నిందితుడైన పిడింగొయ్యికి చెందిన వేముల మోహన్ బాలాజీ అలియాస్ బాలాజీపై పీడీ యాక్ట్ అమలు చేసి కేంద్ర కారాగారానికి తరలించినట్లు ఎక్సైజ్ అధికారి వై. శ్రీలత తెలిపారు. కలెక్టర్ నిర్బంధ ఉత్తర్వుల మేరకు అరెస్టు చేశామన్నారు. నాటుసారాయి తయారీ, రవాణా, విక్రయాలను సహించబోమని హెచ్చరించారు. సమాచారం 14405కు ఇవ్వాలని కోరారు.

Comments

G
Loading comments...