వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి తిలక్ స్టేడియంలో ఈ నెల 12 నుంచి 14 వరకు నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీలకు సత్యశోధక్ పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు ఎంపికయ్యారు.
ఆర్మూర్‌లో ఇటీవల జరిగిన జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచిన బి.హర్షిత్, కె.అజయ్, జి.సాయితేజ, డి.శ్రీకాంత్ రాష్ట్ర పోటీలకు అర్హత సాధించారు.
Comments
Loading comments...

