వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరిఖని: విద్యార్థుల్లో దేశభక్తి పెంపొందేలా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించాలని సింగరేణి ఆర్జీ-1 పర్సనల్ మేనేజర్ రెడ్డిమల్ల తిరుపతి పిలుపునిచ్చారు.
మంగళవారం జీఎం కార్యాలయంలో 79వ స్వాతంత్య్ర వేడుకల ఏర్పాట్లపై పాఠశాలల కరస్పాండెంట్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీనియర్ పీఓ సిద్ధిక్,సేవా ప్రతినిధులు బీనా సింగ్, రజిత, పాఠశాలల యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

