Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాంకేతికతతో యువకుడి ప్రాణాలు కాపాడిన పోలీసులు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 03, 2026 10:24 AM గుంటూరుGeneral
సాంకేతికతతో యువకుడి ప్రాణాలు కాపాడిన పోలీసులు - Udayam
నల్లచెరువుకు చెందిన శ్రీను అనే యువకుడు అదృశ్యమవ్వడంతో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో కేవలం 2 గంటల్లోనే అతడు రైల్వే ట్రాక్‌ వద్ద ఆత్మహత్యాయత్నం చేస్తుండగా అడ్డుకున్నారు. విచారణలో ప్రేమ విఫలమై ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీను పోలీసులకు తెలిపాడు.

Comments

G
Loading comments...