వార్తలకు తిరిగి వెళ్లండి
గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ మంగళసూత్రం దొంగతనం జరిగగిందని ఫిర్యాదు చేయగా, దొంగతనం కేసులో పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టి, సుమారు రూ.37,500 విలువైన బంగారు మంగళసూత్రాన్ని గుర్తించి రికవరీ చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే కేసును నమోదు చేసి
సాంకేతిక ఆధారాలు మరియు దర్యాప్తు ద్వారా దొంగతనానికి సంబంధించిన వివరాలను సేకరించి, చోరీకి గురైన ఆభరణాన్ని కనిపెట్టి సదరు మహిళకు అందజేశారు.
Comments
Loading comments...

