Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సానియా తర్వాత మాయా చరిత్ర

Follow Udayam on Google
Sai Nath Nov 05, 2026 12:27 PM జాతీయంక్రీడలు
సానియా తర్వాత మాయా చరిత్ర - Udayam
భారత యువ టెన్నిస్‌ క్రీడాకారిణి మాయా రాజేశ్వరన్‌ రెవతి అరుదైన ఘనత సాధించింది. చెన్నై ఓపెన్‌ రెండో రౌండ్‌లో పోలాండ్‌కు చెందిన వెరోనికా ఫాల్కోవ్‌స్కాను 6-4, 6-3తో ఓడించి క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. దీంతో 2012లో సానియా మీర్జా తర్వాత డబ్ల్యూటీఏ టూర్‌ సింగిల్స్‌లో చివరి ఎనిమిదికి చేరిన తొలి భారతీయ మహిళగా 17 ఏళ్ల మాయా నిలిచింది.

Comments

G
Loading comments...