Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సామూహిక కుంకుమ పూజలు

Follow Udayam on Google
B RAJESH Sep 18, 2026 4:27 PM విజయనగరంGeneral
సామూహిక కుంకుమ పూజలు - Udayam
కస్పా ఆర్యవైశ్య సంఘ భవనంలో వినాయక చవితి సందర్భంగా సుమారు 100 మంది మహిళలతో కుంకుమ పూజ నిర్వహించారు. సంఘం అధ్యక్షులు వెత్స శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం సుమారు వందరకాలు పిండి వంటలు నైవేద్యంగా స్వామి వారికి సమర్పించనున్నట్లు, అలాగే సుమారు 300 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...