Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సామూహిక ఎలుకల నివారణతో వరి పంట రక్షణ

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 4:52 PM పల్నాడు General
సామూహిక ఎలుకల నివారణతో వరి పంట రక్షణ - Udayam
ఈపూరు మండలం అగ్నిగుండాలలో గురువారం సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పాల్గొని ఎలుకల బారి నుంచి వరి పంటను కాపాడుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు. రైతు సేవా కేంద్రాల ద్వారా వ్యవసాయ సహాయకుల సహాయంతో ఎలుకల మందు ఎరను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఒక్కరు చేస్తే ప్రయోజనం లేదని, రైతులంతా సామూహికంగా చేపట్టాలని సూచించారు.

Comments

G
Loading comments...