వార్తలకు తిరిగి వెళ్లండి

సామర్లకోటలోని ప్రభుత్వ కార్యాలయాల వద్ద పిచ్చి మొక్కలు, చెత్త తొలగింపు పనులు చేపట్టారు. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆదేశాల మేరకు సోమవారం స్థానిక ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ ప్రాంగణంలో స్వచ్ఛ సంకల్ప కార్యక్రమం నిర్వహించారు.
ఈ విషయాన్ని కమిషనర్ కనకారావు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు బడుగు శ్రీకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు దాట్ల శ్రీనివాస్, మర్రి రమణ పాల్గొన్నారు.
Comments
Loading comments...

