వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సామాజిక పింఛన్లు పేద కుటుంబాలకు ఎంతో మేలు చేస్తున్నాయని కారంపూడి పట్టణ మాజీ అధ్యక్షుడు కటికల బాలకృష్ణ తెలిపారు.
మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆదేశాల మేరకు కారంపూడి ఎన్టీఆర్ బీసీ కాలనీతో పాటు పలు పంచాయతీల్లో సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ తిరిగి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేయగా, ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.
Comments
Loading comments...

