Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

న్యాయమే ప్రజాస్వామ్యానికి పునాది: పొన్నం

Follow Udayam on Google
Kiran Nov 13, 2026 6:04 PM హైదరాబాద్General
సామాజిక న్యాయం ప్రజాస్వామ్యానికి పునాది అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. భారత్ సమ్మిట్-2026లో మాట్లాడుతూ కులగణన వెనుకబడిన వర్గాలకు సమాన అవకాశాల కోసమని తెలిపారు. తెలంగాణ జనాభాలో బీసీలు 56.36 శాతం ఉన్నారని పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల చట్టం ఆమోదం చారిత్రక నిర్ణయమన్నారు. బీసీలు పాలనలో భాగస్వాములు కావాలని, అందరికీ విద్య, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని తెలిపారు.

Comments

G
Loading comments...