Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాలూరులో ప్రజా దర్బార్.. 93 అర్జీల స్వీకరణ

Follow Udayam on Google
B Ganga Sep 18, 2026 6:36 PM పార్వతీపురం మన్యంGeneral
సాలూరు మున్సిపల్ కార్యాలయం ఆవరణలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ లో మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి, కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ప్రజల నుంచి 93 అర్జీలను స్వీకరించారు. ప్రధానంగా హౌస్ఏహోల్డ్ మ్యాపింగ్, రోడ్లు, తదితర సమస్యలపై వినతులు అందాయి. వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తామని మంత్రి సంధ్యారాణి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ ప్రభావతి, ఇతర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...