Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాలూరులో నాలుగు వాటర్ స్కీమ్స్ ప్రారంభం

Follow Udayam on Google
B Ganga Sep 16, 2026 6:52 PM పార్వతీపురం మన్యంGeneral
సాలూరు పట్టణంలో నాలుగు కొత్త పైలట్ వాటర్ స్కీమ్ను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రారంభించారు. 15వ వార్డులో ఒకటి, 21వ వార్డులో రెండు, 22వ వార్డులో ఒకటి చొప్పున వీటిని ఏర్పాటు చేశారు. ఒక్కో పథకానికి రూ.1.80 లక్షల చొప్పున మొత్తం రూ.7.20 లక్షలతో పనులు చేపట్టారు. ప్రతి ఇంటికి శుభ్రమైన తాగునీరు అందించేందుకు ఈ పథకాలను వేగంగా అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు.

Comments

G
Loading comments...