Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాలూరులో ధర్నా

Follow Udayam on Google
Ganga Oct 01, 2026 10:57 AM పార్వతీపురం మన్యంGeneral
సాలూరు పురపాలక సంఘంలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ నాయకుడు ఎన్.వై.నాయుడు డిమాండ్ చేశారు. సాలూరు ప్రధాన కూడలి నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు కార్మికులు ర్యాలీ నిర్వహించారు. జీతాలు పెంచాలని, పీఆర్సీ అమలు చేయాలని, ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని, పని ముట్లు అందించాలని కోరారు. అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని నాయుడు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...