Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాలూరులో అభివృద్ధి పనులకు శ్రీకారం

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 6:31 PM పార్వతీపురం మన్యంGeneral
సాలూరులో అభివృద్ధి పనులకు శ్రీకారం - Udayam
సాలూరు మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సోమవారం శంకుస్థాపన చేశారు. పోస్టాఫీస్ వద్ద పబ్లిక్ టాయిలెట్, ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు సెంట్రల్ లైటింగ్ పనులు ప్రారంభించారు. 19, 28వ వార్డుల్లో పైలట్ వాటర్ స్కీమ్స్‌కు శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వ లక్ష్యం అభివృద్ధి, సంక్షేమమని మంత్రి పేర్కొన్నారు.

Comments

G
Loading comments...