Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాలూరులో 43 మిల్లీమీటర్ల వర్షపాతం

Follow Udayam on Google
Ganga Sep 24, 2026 2:52 PM పార్వతీపురం మన్యంGeneral
సాలూరు పట్టణం, మండలంలో గురువారం ఉదయం వరకు 43.3 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు అయ్యిందని అధికారులు తెలిపారు. ఉదయం నుంచి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షం మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీవో గొల్లపల్లి పార్వతీ తెలిపారు. ప్రజలు ఇళ్లలో ఉండాలని అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని సూచించారు.

Comments

G
Loading comments...