వార్తలకు తిరిగి వెళ్లండి

సాలూరు పట్టణం పురపాలక సంఘంగా ఏర్పడి 76 ఏళ్లు పూర్తయ్యాయి. 1950 సెప్టెంబర్ 26న అప్పటి గ్రామ పంచాయతీని ప్రభుత్వం గ్రేడ్-3 పురపాలక సంఘంగా గుర్తించింది.
నాడు 13.58 మైళ్ల పరిధి ఉండగా.. పట్టణ విస్తరణతో 2001లో 19.55 మైళ్లకు పెంచి గ్రేడ్-2 పురపాలక సంఘంగా అప్‌గ్రేడ్ చేశారు.
Comments
Loading comments...

