వార్తలకు తిరిగి వెళ్లండి

సాలూరు మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించారు. సాలూరు మున్సిపాలిటీలో 16 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు.
జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని కలెక్టర్ తెలిపారు.
Comments
Loading comments...

