Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాలూర క్యాంప్ ₹1.51 లక్షలకు గణేష్ లడ్డూ

Follow Udayam on Google
Raju Sep 25, 2026 2:16 PM నిజామాబాద్తెలంగాణ
సాలూర క్యాంప్ ₹1.51 లక్షలకు గణేష్ లడ్డూ - Udayam
సాలూర మండలంలోని సాలూర క్యాంప్ గ్రామంలో శివపుత్ర గణేష్ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక చవితి ఉత్సవాల్లో లడ్డూ వేలంపాట భక్తుల ఉత్సాహం మధ్య ఘనంగా జరిగింది. గ్రామానికి చెందిన కొల్లి అనంతయ్య రూ.1,51,101 సమర్పించి గణపతి లడ్డూను దక్కించుకున్నారు. అనంతరం లడ్డూ గ్రహీత అనంతయ్యను సర్పంచ్ డొండేటి విజయ్ భాస్కర్ రెడ్డి , గ్రామపెద్దలు ఘనంగా సన్మానించారు.

Comments

G
Loading comments...