Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాకలి ఐలమ్మకు నివాళులు

Follow Udayam on Google
Sreekanth Patel Sep 26, 2026 11:53 AM మహబూబ్‌నగర్తెలంగాణ
సాకలి ఐలమ్మకు నివాళులు - Udayam
సాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా పద్మావతి కాలనీలోని ఆమె విగ్రహానికి డీసీసీ అధ్యక్షుడు ఎ. సంజీవ్ ముదిరాజ్ నివాళులర్పించారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరాలకు ఆదర్శమన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ఖుష్బూ గుప్తా, మేయర్ మమత శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...