Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాగుతున్న నిర్మాణం.. ప్రయాణికులకు నరకం

Follow Udayam on Google
Saychi kumar Sep 13, 2026 9:06 AM కామరెడ్డిGeneral
భిక్కనూర్ టోల్ గేట్ వద్ద నూతన నిర్మాణ పనులు జరుగుతుండటంతో ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించింది. వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్ నుంచి కామారెడ్డి వైపు తమ గ్రామాలకు వెళ్లే ప్రయాణికులతో హైవే పై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. నిర్మిస్తున్న టోల్ గేట్ వద్ద సింగిల్ రోడ్డు మాత్రమే అందుబాటులో ఉండటంతో వాహనాలు ఒకే లైన్లో నెమ్మదిగా కదులుతున్నాయి. దీంతో ప్రయాణికులు నరకం చూస్తున్నారు.

Comments

G
Loading comments...