వార్తలకు తిరిగి వెళ్లండి

అమరచింత మండలం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు సాగునీటిని విడుదల చేయాలని జూరాల ప్రధాన ఎడమ కాలువపై ఆయకట్ట రైతులు ధర్నా నిర్వహించారు. పంటకు సాగునీరు అందక పంట ఎండిపోయి నష్ట వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎడమ కాలువ ద్వారా ఆయకట్టుకు సాగునీరు వదలాలని రైతుల కోరుతున్నారు. రైతులు ధర్నా నిర్వహించడం ద్వారా ప్రాజెక్టుపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి, భారీ ట్రాఫిక్ జాం ఏర్పడింది.
Comments
Loading comments...

