Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాగునీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే బొజ్జు

Follow Udayam on Google
p.g.murthy Aug 09, 2026 2:47 PM మంచిర్యాలGeneral
సాగునీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే బొజ్జు - Udayam
కడెం ప్రాజెక్టు నుండి ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు సాగునీటిని విడుదల చేశారు. ఆదివారం మధ్యాహ్నం కడెం మండల కేంద్రం శివారులోని ప్రాజెక్టు వద్ద ఆయకట్టు పరిధిలోని వివిధ మండలాల కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతుల సమక్షంలో ఆయన సాగునీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ నుండి విడుదల చేసిన సాగునీటితో కడెం, దస్తూరాబాద్, జన్నారం, దండేపల్లి, లక్షెట్టి,పేట హాజీపూర్ మండలాల రైతులకు మేలు జరుగుతుందన్నారు.

Comments

G
Loading comments...