Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పశువుల మేతగా పంట

Follow Udayam on Google
Kiran Nov 03, 2026 11:07 AM నిర్మల్ General
పశువుల మేతగా పంట - Udayam
ఖానాపూర్‌ సదర్మాట్‌ ఆయకట్టులో వారాబందీతో చివరి, ఎత్తు ప్రాంతాల పొలాలకు సాగునీరు అందక వరి పంటలు ఎండిపోతున్నాయి. గోడలపంపు గ్రామంలో మహేశ్‌, శ్రీను, అశోక్‌ రైతుల పంటలు ఎండిపోయి పశువుల మేతగా మారాయి. వేలాది రూపాయల పెట్టుబడులు నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టంపై సర్వే చేసి పరిహారం అందించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...