వార్తలకు తిరిగి వెళ్లండి

పెదకూరపాడు నియోజకవర్గ రైతులు తమ పొలాలకు సాగునీరు అందడం లేదని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌ను కలిసి రైతులు వినతిపత్రం అందించారు.
రైతుల సమస్యపై స్పందించిన ఎమ్మెల్యే భాష్యం సంబంధిత అధికారులతో రైతుల సాగునీటి విషయమై మాట్లాడి, పొలాలకు సాగునీరు అందేలా నీటిని విడుదల చేయాలని ఆదేశించారు. సాగర్ కుడికాలువ తాగునీటి కోసం విడుదల చేశారని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

