వార్తలకు తిరిగి వెళ్లండి

అసైన్డ్ భూములు సాగు చేస్తున్న రైతులకూ యూరియా అందించాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది. అశోక్‌నగర్‌లో సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
జిల్లా నాయకుడు ముంజాల సాయిలు మాట్లాడుతూ.. యూరియా కొరత లేకుండా నిల్వలు ఏర్పాటు చేసి సాగుదారులందరికీ సరిపడా పంపిణీ చేయాలని కోరారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

