వార్తలకు తిరిగి వెళ్లండి

పల్లెపాడు, ఆర్.గార్లపాడు, ధర్మవరం, చండూరు గ్రామాల రైతులు, ప్రజల సమస్యలను ఎమ్మెల్యే విజయుడు పీజేపీ ఎస్‌ఈ దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా కేంద్రంలో ఎస్‌ఈని కలిసి సాగునీటిని సకాలంలో విడుదల చేయాలని కోరారు.
కాలువల మరమ్మతులు చేపట్టడంతోపాటు పనిచేయని బోర్లు, మోటార్లు బాగుచేసి తాగునీరు అందించాలని విజ్ఞప్తి చేశారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసి, విద్యుత్ సబ్సిడీ సమస్యలను పరిష్కరించాలని కోరారు.
Comments
Loading comments...

