Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాగు చేసేవారికే భూమి హక్కులు ఇవ్వాలి: జస్టిస్ చంద్రకుమార్

Follow Udayam on Google
S kumar Sep 18, 2026 6:01 PM పెద్దపల్లిGeneral
పెద్దపల్లి, భూమిని సాగు చేసే రైతులకే దానిపై పూర్తి హక్కులు కల్పించాలని జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ రైతు సాధన సమితి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించిన రైతు సదస్సులో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ విదేశీ ఒప్పందాలతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని, వాటిని వెంటనే నిలిపివేసి రైతు ప్రయోజనాలను కాపాడాలని కోరారు.

Comments

G
Loading comments...