Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాగరహారంలో కోదాడ ఉద్యమ స్ఫూర్తి

Follow Udayam on Google
Kiran Sep 30, 2026 10:57 AM సూర్యాపేటGeneral
సాగరహారంలో కోదాడ ఉద్యమ స్ఫూర్తి - Udayam
తెలంగాణ ఉద్యమంలో కోదాడకు ప్రత్యేక స్థానం ఉంది. ఆంధ్ర సరిహద్దు ప్రాంతం కావడంతో జేఏసీ పిలుపుతో విద్యార్థులు, మేధావులు, ఉపాధ్యాయులు, ప్రజలు ఉద్యమంలో పాల్గొన్నారు. 2012 సెప్టెంబర్‌ 30న సాగరహారం సందర్భంగా ఆంక్షలను ఛేదించి ఉద్యమకారులు హైదరాబాద్‌ చేరుకున్నారు. ఉద్యమ సమయంలో ఆంధ్ర సరిహద్దు వద్ద గోడ నిర్మించి నిరసన తెలిపిన ఘటన కూడా కోదాడ పోరాట స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచింది.

Comments

G
Loading comments...