Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాగర్‌ ఆయకట్టుకు సీతారామ జలాలు

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 9:53 AM ఖమ్మంGeneral
సాగర్‌ ఆయకట్టుకు సీతారామ జలాలు - Udayam
సాగర్‌ ఆయకట్టు పరిధిలో పంటలు ఎండిపోకుండా సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను విడుదల చేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. చివరి తడి వరకు సాగునీరు అందిస్తామని చెప్పారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటిని రైతులు పొదుపుగా వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. రైతులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...