వార్తలకు తిరిగి వెళ్లండి

పిఠాపురం ఏఈ నూకరాజు కుటుంబ ఆత్మహత్య, అల్లుడు జగదీశ్వర్‌రెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు సాధిక్‌ఖాన్‌ను సర్పవరం పోలీసులు కస్టడీకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
రసాయనం తెచ్చినట్లు అంగీకరించినప్పటికీ చాలా ప్రశ్నలకు తనకు తెలియదని సమాధానం ఇస్తున్నాడు. నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ గురించిన విషయాలు కూడా పోలీసుల విచారణలో వెలుగుచూశాయి.
Comments
Loading comments...

