వార్తలకు తిరిగి వెళ్లండి

పిఠాపురం ఏఈ కుటుంబ సామూహిక ఆత్మహత్య, జగదీశ్వరరెడ్డి హత్య కేసులో నిందితుడు షేక్ సాధిక్‌ఖాన్ రెండోసారి కస్టడీలోనూ పోలీసులకు సహకరించలేదు.
సైనైడ్ కొనుగోలు, బలవంతపు మత మార్పిడిపై సుమారు 25 ప్రశ్నలు సంధించినా తనకు ఏమీ తెలియదంటూ దాటవేస్తూ ఎదురుతిరిగాడు.
Comments
Loading comments...

