Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాధిక్‌ కస్టడీపై విచారణ వాయిదా

Follow Udayam on Google
Sathish Aug 29, 2026 3:57 PM కాకినాడGeneral
సాధిక్‌ కస్టడీపై విచారణ వాయిదా - Udayam
ఏఈ టి. నూకరాజు కుటుంబం ఆత్మహత్యతో పాటు అతని అల్లుడు జగదీశ్వరరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న షేక్‌ సాధిక్‌ఖాన్‌ కస్టడీ పిటిషన్‌పై నిందితుడి తరఫు న్యాయవాది, ఏపీపీ వాదనలు వినిపించారు. విచారణను వచ్చే నెల 2కు వాయిదా వేశారు. ప్రస్తుతం నిందితుడు కాకినాడ ప్రత్యేక సబ్‌జైలులో ఉన్నాడని తెలిపారు.

Comments

G
Loading comments...