Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గానకోకిల ఎస్.జానకి అంత్యక్రియలు

Follow Udayam on Google
సాయి తేజ Jul 14, 2026 8:08 AM జాతీయంGeneral
గానకోకిల ఎస్.జానకి అంత్యక్రియలు - Udayam
ప్రముఖ గాయని ఎస్.జానకి భౌతికకాయానికి కర్ణాటకలో అంత్యక్రియలు ముగిశాయి. కృష్ణుడిపై భక్తితో ఆమె చేతిలో కృష్ణుడి బొమ్మను, ఇష్టమైన గడియారాన్ని ఉంచి వీడ్కోలు పలికారు. ఆమె మనవరాలు అప్సర అంతిమ సంస్కారాల విధులను నిర్వహించి చితికి నిప్పంటించారు. కావేరి నది సంగమంలో జానకమ్మ అస్థికలను కుటుంబ సభ్యులు నిమజ్జనం చేశారు.

Comments

G
Loading comments...