వార్తలకు తిరిగి వెళ్లండి

భీమవరంలో కాంగ్రెస్, వామపక్ష నేతలు కలసి చేపట్టిన 'ఓటు చోరీ' ప్రదర్శనలో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఈ ర్యాలీకి హాజరైన మాజీ మంత్రి, టీటీడీ మాజీ ఛైర్మన్ కనుమూరి బాపిరాజు అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
పరిస్థితిని గ్రహించిన కార్యకర్తలు క్షణాల్లో స్పందించి, ఆయనను కారులో ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...

