వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం పట్టణంలోని స్దానిక RWS కార్యాలయంలో మంగళవారం EE కవిత ఆద్వర్యంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి (ఇంజినీర్స్ డే) వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు రమణ ప్రభాత్, వై.గోవిందరావు, ఎం.తిరుపతినాయుడు, దివాకర్, పలువురు ఇంజనీర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

