వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాల నేపథ్యంలో విజయనగరం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అదితి గజపతి రాజు RWS విభాగానికి సంబంధించిన ఏఈ, డీఈలతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామాల్లోని ప్రజలందరికీ సురక్షితమైన తాగునీటిని అందించాలని అధికారులకు సూచించారు. అలాగే, తాగునీరు కలుషితం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

