Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూఫ్ టాప్ సోలార్ పనులు గడువులోగా పూర్తి చేయాలి

Follow Udayam on Google
B Ganga Sep 08, 2026 8:05 PM పార్వతీపురం మన్యంGeneral
రూఫ్ టాప్ సోలార్ పనులు గడువులోగా పూర్తి చేయాలి - Udayam
ఎస్సీ, ఎన్టీ సోలరైజేషన్ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని ఏపీఈపీడీసీఎల్ డైరెక్టర్ ఆపరేషన్స్ టీ.వి.సూర్య ప్రకాశ్ అధికారులను ఆదేశించారు. పార్వతీపురం సర్కిల్ విద్యుత్ శాఖ కార్యాలయంలో సోలరైజేషన్ పనుల పురోగతిపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని పరిశీలించి, అధికారులు, సిబ్బంది, సోలార్ వెండార్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలన్నారు.

Comments

G
Loading comments...