Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూపారెడ్డి హత్యపై మహబూబ్‌నగర్‌లో శాంతియుత ర్యాలీ

Follow Udayam on Google
D GANESH Aug 20, 2026 11:23 PM మహబూబ్‌నగర్General
రూపారెడ్డి హత్యపై మహబూబ్‌నగర్‌లో శాంతియుత ర్యాలీ - Udayam
మహబూబ్‌నగర్‌లో రూపారెడ్డి హత్యకు నిరసనగా ప్రైవేట్ పాఠశాలల ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. శ్రీచైతన్య పాఠశాలల వివిధ శాఖల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు కొవ్వొత్తులతో ర్యాలీలో పాల్గొన్నారు. రూపారెడ్డి చిత్రపటానికి నివాళులర్పించిన ఉపాధ్యాయులు, హత్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపి బాధిత కుటుంబానికి మద్దతు ప్రకటించారు.

Comments

G
Loading comments...