వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల ట్రస్ట్ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లాలో హత్యకు గురైన ప్రైవేట్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రూపా రెడ్డికి కొవ్వొత్తులతో నివాళులర్పించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయులకు ప్రభుత్వం పటిష్ట రక్షణ కల్పించాలని నాయకులు కోరారు. కార్యక్రమంలో సుమారు 600 మంది ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

