వార్తలకు తిరిగి వెళ్లండి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో కదలాడుతున్నాయి. ఉదయం 09:34 సమయానికి సెన్సెక్స్ 214 పాయింట్లు పుంజుకుని 75,008 వద్ద, నిఫ్టీ 54 పాయింట్లు లాభపడి 23,456 వద్ద ట్రేడవుతున్నాయి.
అమెరికా మార్కెట్ల నష్టాల ప్రభావం ఉన్నప్పటికీ, దేశీయంగా సూచీలు సానుకూలంగానే కొనసాగుతున్నాయి.
Comments
Loading comments...

