వార్తలకు తిరిగి వెళ్లండి

హువావే వ్యవస్థాపకుడు, సీఈఓ రెన్ జెంగ్‌ఫీ కుటుంబంతో కలిసి చైనాను వీడారంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. కంపెనీ ప్రధాన కార్యాలయం వద్ద పోలీసుల మోహరింపుతో ఈ ప్రచారానికి బలం చేకూరిందని కొన్ని కథనాలు పేర్కొన్నాయి.
టెక్ కంపెనీలకు చెందిన కొందరు చైనా పౌరుల విదేశీ ప్రయాణాలపై కొత్త ఆంక్షలు సెప్టెంబరు 15 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో రెన్ జెంగ్‌ఫీపై రూమర్లు వచ్చాయి.
Comments
Loading comments...

