Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రూ.2,000 వరకు యూపీఐ లావాదేవీలపై ఛార్జీలుండవ్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 12:25 PM జాతీయంవాణిజ్యం
రూ.2,000 వరకు యూపీఐ లావాదేవీలపై ఛార్జీలుండవ్‌ - Udayam
రూ.2,000 వరకు యూపీఐ లావాదేవీలపై బ్యాంకులు, పేమెంట్‌ సర్వీసు ప్రొవైడర్లు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకూడదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్థికశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎలక్ట్రానిక్‌ విధానంలో చేసే రూపే డెబిట్‌ కార్డు చెల్లింపులకూ ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపింది. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా రుసుములు వసూలు చేయొద్దని పేర్కొంది.

Comments

G
Loading comments...