Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చైల్డ్‌ సేఫ్టీపై మెటా కీలక నిర్ణయం

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 10:39 AM జాతీయంవాణిజ్యం
చైల్డ్‌ సేఫ్టీపై మెటా కీలక నిర్ణయం - Udayam
పిల్లల భద్రతకు సంబంధించి మెటా కీలక చర్యలు చేపట్టింది. చైల్డ్‌ సెక్సువల్‌ అబ్యూజ్‌ కేసుల నివేదికలను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలకు అందించేందుకు అంగీకరించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇది తొలి అడుగు మాత్రమేనని పేర్కొన్నాయి. పిల్లలకు హాని కలిగించే కంటెంట్‌ తొలగించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో మెటా ఈ నిర్ణయం తీసుకుంది.

Comments

G
Loading comments...