Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డబుల్‌ స్టాక్‌ రైళ్లతో భారత్‌ అరుదైన ఫీట్‌.. ఫ్రైట్‌ కారిడార్‌ పూర్తి

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 12:27 PM జాతీయంవాణిజ్యం
డబుల్‌ స్టాక్‌ రైళ్లతో భారత్‌ అరుదైన ఫీట్‌.. ఫ్రైట్‌ కారిడార్‌ పూర్తి - Udayam
భారత రైల్వే సరకు రవాణాలో కీలక ముందడుగు వేసింది. వెస్టర్న్‌ డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌లోని చివరి మూడు సెక్షన్లు అందుబాటులోకి రావడంతో 1,506 కి.మీ మార్గం పూర్తయింది. ఈస్టర్న్‌, వెస్టర్న్‌ కారిడార్లతో కలిపి దేశంలో పూర్తయిన డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌ పొడవు 2,843 కి.మీకి చేరింది. డబుల్‌ స్టాక్‌ రైళ్ల ద్వారా సరకు రవాణా సామర్థ్యం పెరగనుంది.

Comments

G
Loading comments...