వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు లో డీఐ రోడ్డులో నిర్వహించిన వినాయక నిమజ్జన కార్యక్రమంలో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా 1,500 కేజీల భారీ గణపతి లడ్డూను వేలం వేయగా ఎమ్మెల్యే రూ.9 లక్షలకు దక్కించుకున్నారు. లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేయాలని నిర్వాహకులను కోరారు.
50వ సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు.
Comments
Loading comments...

